Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
72 : 25

وَالَّذِیْنَ لَا یَشْهَدُوْنَ الزُّوْرَ ۙ— وَاِذَا مَرُّوْا بِاللَّغْوِ مَرُّوْا كِرَامًا ۟

వారే ఎవరైతే పాప కార్యాల ప్రదేశాలు,నిషిద్ధ వినోద ప్రదేశాల్లాంటి అసత్యములుండే చోటు సమావేసమవ్వరో. మరియు వారు దిగజారిన మాటలు,చేష్టలు లాంటి నిష్ప్రయోజనమైన వాటి వద్ద నుండి వేళ్ళినప్పుడు దాటుకుంటూ వెళ్ళి పోతారో. తమ మనస్సులను దానిలో కలవకుండా జాగ్రత్త పడటంతో గౌరవించుకుంటూ ఉంటారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• من صفات عباد الرحمن: البعد عن الشرك، وتجنُّب قتل الأنفس بغير حق، والبعد عن الزنى، والبعد عن الباطل، والاعتبار بآيات الله، والدعاء.
షిర్కు నుండి దూరంగా ఉండటం, అన్యాయంగా ప్రాణాలను తీయటం నుండి జాగ్రత్తపడటం,వ్యభిచారము నుండి దూరంగా ఉండటం, నిష్ప్రయోజన కార్యాల నుండి దూరంగా ఉండటం,అల్లాహ్ ఆయతులతో గుణపాఠం నేర్చుకోవటం, దుఆ చేయటం కరుణామయుడి దాసుల గుణాలు. info

• التوبة النصوح تقتضي ترك المعصية وفعل الطاعة.
సత్యమైన పశ్చాత్తాపము పాప కార్యములను విడనాడటం,విధేయకార్యాలను చేయటమును నిర్ణయిస్తుంది. info

• الصبر سبب في دخول الفردوس الأعلى من الجنة.
స్వర్గములోని ఫిరదౌసు ఉన్నత స్థానాల్లో ప్రవేశమునకు సహనము ఒక కారణం. info

• غنى الله عن إيمان الكفار.
అల్లాహ్ అవిశ్వాసపరుల విశ్వాసము అవసరము లేనివాడు. info