Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
5 : 25

وَقَالُوْۤا اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ اكْتَتَبَهَا فَهِیَ تُمْلٰی عَلَیْهِ بُكْرَةً وَّاَصِیْلًا ۟

మరియు ఈ ముష్రికులందరు ఖుర్ఆన్ విషయంలో ఇలా పలికారు : ఖుర్ఆన్ పూర్వికుల మాటలు,వారు రాసుకున్న అసత్యాలు ,వాటిని ముహమ్మద్ కాపీ చేశాడు. అవి దినపు మొదటి,చివరి వేళల్లో అతనిపై పఠించబడుతున్నాయి. info
التفاسير:
Benefits of the verses in this page:
• اتصاف الإله الحق بالخلق والنفع والإماتة والإحياء، وعجز الأصنام عن كل ذلك.
సత్య ఆరాధ్య దైవం సృష్టించటం,ప్రయోజనం చేయటం,మరణింపజేయటం,జీవింపజేయటం వంటి గుణాలతో వర్ణించబడటం, విగ్రహాలు వీటన్నింటి నుండి అశక్తులు కావటం. info

• إثبات صفتي المغفرة والرحمة لله.
అల్లాహ్ కొరకు మన్నింపు,కారుణ్యం రెండు గుణముల నిరూపణ. info

• الرسالة لا تستلزم انتفاء البشرية عن الرسول.
దైవదౌత్యము ప్రవక్త నుండి మనిషి కాకపోవటమును తప్పనిసరి చేయదు. info

• تواضع النبي صلى الله عليه وسلم حيث يعيش كما يعيش الناس.
ప్రజలు జీవించినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించటం ఆయన యొక్క వినయం. info