Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
65 : 23

لَا تَجْـَٔرُوا الْیَوْمَ ۫— اِنَّكُمْ مِّنَّا لَا تُنْصَرُوْنَ ۟

అప్పుడు వారిని అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ పరుస్తూ ఇలా తెలపబడుతుంది : మీరు ఈ రోజు గోల చేయకండి, సహాయమును కోరకండి. ఎందుకంటే అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపే మీ కొరకు సహాయకుడెవడూ లేడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• خوف المؤمن من عدم قبول عمله الصالح.
విశ్వాసపరుడికి తన సత్కర్మ స్వీకరించబడదన్న భయము కలిగి ఉండటం. info

• سقوط التكليف بما لا يُسْتطاع رحمة بالعباد.
సాధ్యం కాని బాధలు తొలిగిపోవటం దాసులపట్ల కారుణ్యము. info

• الترف مانع من موانع الاستقامة وسبب في الهلاك.
విలాసము నిలకడ నుండి (స్థిరత్వము) ఆటంకమును కలిగిస్తుంది. మరియు వినాశనమునకు కారణమవుతుంది. info

• قصور عقول البشر عن إدراك كثير من المصالح.
అనేక ప్రయోజనాలను గుర్తించటం నుండి మానవుల బుద్ధులు విఫలమవుతాయి. info