Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
39 : 23

قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟

ప్రవక్త ఇలా విన్నపించుకున్నారు : ఓ నా ప్రభువా వారు నన్ను తిరస్కరించినందున నీవు నా తరుపున వారితో ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి. info
التفاسير:
Benefits of the verses in this page:
• وجوب حمد الله على النعم.
అనుగ్రహాలపై అల్లాహ్ స్థుతులను కొనియాడటం అనివార్యము. info

• الترف في الدنيا من أسباب الغفلة أو الاستكبار عن الحق.
ఇహలోకంలో విలాసము నిర్లక్ష్యమునకు లేదా సత్యము నుండి అహంకారమునకు కారణాల్లోంచిది. info

• عاقبة الكافر الندامة والخسران.
అవిశ్వాసపరుడిని పరిణామము అవమానము,నష్టము. info

• الظلم سبب في البعد عن رحمة الله.
హింస (దుర్మార్గము) అల్లాహ్ కారుణ్యము నుండి దూరమవటంలో ఒక కారణము. info