Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
110 : 23

فَاتَّخَذْتُمُوْهُمْ سِخْرِیًّا حَتّٰۤی اَنْسَوْكُمْ ذِكْرِیْ وَكُنْتُمْ مِّنْهُمْ تَضْحَكُوْنَ ۟

కాని మీరు తమ ప్రభువును వేడుకునే ఈ విశ్వాసపరులందరి హేళనచేయటానికి ఒక స్థలమును ఏర్పరచి మీరు వారిపై ఎగతాళి చేసేవారు,హేళన చేసేవారు. చివరికి వారి గురించి హేళనలో మునిగి ఉండటం మిమ్మల్ని అల్లాహ్ స్మరణను మరిపింపజేసింది. మరియు మీరు వారిపై ఎగతాళి చేస్తూ,హేళన చేస్తూ నవ్వేవారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• الكافر حقير مهان عند الله.
అవిశ్వాసపరుడు అల్లాహ్ వద్ద తుచ్చమైన వాడు,పరాభవుడు. info

• الاستهزاء بالصالحين ذنب عظيم يستحق صاحبه العذاب.
పుణ్యాత్ములను ఎగతాళి చేయటం ఎంత పెద్ద పాపమంటే దానికి పాల్పడే వాడు శిక్షకు అర్హుడవుతాడు. info

• تضييع العمر لازم من لوازم الكفر.
జీవితాన్ని వృధా చేయటం అవిశ్వాసము యొక్క సరఫరాల్లోంచిది. info

• الثناء على الله مظهر من مظاهر الأدب في الدعاء.
అల్లాహ్ ను స్థుతించటం దుఆ పధ్ధతి ప్రదర్శకాల్లోంచి ఒక ప్రదర్శకము. info

• لما افتتح الله سبحانه السورة بذكر صفات فلاح المؤمنين ناسب أن تختم السورة بذكر خسارة الكافرين وعدم فلاحهم.
పరిశుద్ధుడైన అల్లాహ్ సూరాను విశ్వాసపరుల సాఫల్యము యొక్క లక్షణాలను ప్రస్తావించటం ద్వారా ప్రారంభించినప్పుడు అవిశ్వాసపరుల నష్టమును,వారి వైఫల్యమును ప్రస్తావించటం ద్వారా సూరాను ముగించటం సముచితము info