Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
109 : 21

فَاِنْ تَوَلَّوْا فَقُلْ اٰذَنْتُكُمْ عَلٰی سَوَآءٍ ؕ— وَاِنْ اَدْرِیْۤ اَقَرِیْبٌ اَمْ بَعِیْدٌ مَّا تُوْعَدُوْنَ ۟

ఒక వేళ వీరందరు మీరు వారి వద్దకు తీసుకుని వచ్చిన దాని నుండి విముఖత చూపితే ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : నేను,మీరు సమానమైన విషయంపై ఉన్నామని,మీకూ నాకు మధ్య విరోధమున్నదని మీకు నేను తెలియపరచాను. మరియు అల్లాహ్ వాగ్దానం చేసిన తన శిక్ష మీపై ఎప్పుడు దిగుతుందో నాకు తెలియదు. info
التفاسير:
Benefits of the verses in this page:
• الصلاح سبب للتمكين في الأرض.
మంచితనం భూమిలో సాధికారతకు ఒక కారణం. info

• بعثة النبي صلى الله عليه وسلم وشرعه وسنته رحمة للعالمين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవ దౌత్యం,అయన ధర్మం,ఆయన విధానం సర్వలోకాల వారి కొరకు ఒక కారుణ్యము. info

• الرسول صلى الله عليه وسلم لا يعلم الغيب.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర విషయాల గురించి జ్ఞానం లేదు. info

• علم الله بما يصدر من عباده من قول.
అల్లాహ్ తన దాసుల నుండి వెలువడే మాటలను తెలుసుకోవటం. info