Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
91 : 20

قَالُوْا لَنْ نَّبْرَحَ عَلَیْهِ عٰكِفِیْنَ حَتّٰی یَرْجِعَ اِلَیْنَا مُوْسٰی ۟

దూడ ఆరాధనకి ఆకర్షితులైనవారు ఇలా పలికారు : మా వద్దకు మూసా మరలేంత వరకు మేము దాని ఆరాధనలో స్థిరంగా ఉంటాము info
التفاسير:
Benefits of the verses in this page:
• خداع الناس بتزوير الحقائق مسلك أهل الضلال.
వాస్తవాలను తారుమారు చేయటం ద్వారా ప్రజలను మోసగించటం అనేది మార్గ భ్రష్టుల పద్దతి. info

• الغضب المحمود هو الذي يكون عند انتهاكِ محارم الله.
ప్రశంసించదగిన కోపం అల్లాహ్ యొక్క నిషేధాల్లో పడిపోయినప్పుడు కలుగును. info

• في الآيات أصل في نفي أهل البدع والمعاصي وهجرانهم، وألا يُخَالَطوا.
ఆయతుల్లో బిద్అతీలను,పాపాత్ములను తిరస్కరించటంలో,వారిని వదిలివేయటం,వారిని కలవకుండా ఉండటం విషయంలో ఆధారం ఉన్నది. info

• في الآيات وجوب التفكر في معرفة الله تعالى من خلال مفعولاته في الكون.
విశ్వంలో మహోన్నతుడైన అల్లాహ్ ప్రభావాల ద్వారా అల్లాహ్ ను గుర్తించటం గురించి ఆలోచించటం తప్పనిసరి అని ఆయతుల్లో ఉన్నది. info