Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
59 : 2

فَبَدَّلَ الَّذِیْنَ ظَلَمُوْا قَوْلًا غَیْرَ الَّذِیْ قِیْلَ لَهُمْ فَاَنْزَلْنَا عَلَی الَّذِیْنَ ظَلَمُوْا رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟۠

వారిలో నుండి దుర్మార్గమునకు పాల్పడిన వారికి వారు చర్యను మార్చటం మరియు మాటను మార్చటం తప్ప ఇంకేమి జరగలేదు. అప్పుడు వారు తమ పిరుదులపై ప్రాకుతూ ప్రవేశించారు. మరియు వారు అల్లాహ్ ఆదేశము పట్ల హేళన చేస్తూ వెన్నులో గింజ అని పలికారు. వారిలో నుండి దుర్మార్గులపై వారికి నిర్దేశించిన హద్దు నుండి వైదొలగిపోవటం వలన మరియు ఆదేశమును వ్యతిరేకించటం వలన అల్లాహ్ ప్రతిఫలంగా ఆకాశము నుండి శిక్షను దించటం జరిగింది. info
التفاسير:
Benefits of the verses in this page:
• كل من يتلاعب بنصوص الشرع ويحرّفها فيه شَبَهٌ من اليهود، وهو مُتوعَّد بعقوبة الله تعالى.
ధర్మ ఆధారాలతో ఆటలాడి వాటిని తారుమారు చేసే ప్రతీ ఒక్కడు యూదులు లాంటివాడు. మరియు అతడు మహోన్నతుడైన అల్లాహ్ శిక్షతో వాగ్దానం చేయబడ్డాడు. info

• عِظَمُ فضل الله تعالى على بني إسرائيل، وفي مقابل ذلك شدة جحودهم وعنادهم وإعراضهم عن الله وشرعه.
ఇశ్రాయీలు సంతతి వారిపై సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అనుగ్రహ గొప్పతనం, దీనికి ప్రతిగా వారి అవిశ్వాసం, మొండితనం మరియు వారు అల్లాహ్ నుండి మరియు ఆయన ధర్మ శాసనం నుండి తప్పుకోవడం. info

• أن من شؤم المعاصي وتجاوز حدود الله تعالى ما ينزل بالمرء من الذل والهوان، وتسلط الأعداء عليه.
నిశ్చయంగా అవిధేయ కార్యాలు మరియు మహోన్నతుడైన అల్లాహ్ హద్దులను అతిక్రమించటం యొక్క దుష్ప్రభావములోంచిది మవిషిపై దిగే అవమానము మరియు పరాభవము మరియు అతని శతృవుల ఆధిక్యత. info