Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
172 : 2

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ وَاشْكُرُوْا لِلّٰهِ اِنْ كُنْتُمْ اِیَّاهُ تَعْبُدُوْنَ ۟

అల్లాహ్ పై విశ్వాసమును చూపి ఆయన ప్రవక్తలను అనుసరించేవారా మీ కొరకు అల్లాహ్ ప్రసాదించిన,శాస్త్రియం చేసిన హలాల్ వస్తువులనే తినండి,మీకు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలపై అల్లాహ్ కు ప్రత్యక్షంగా,అంతరంగంగా కృతజ్ఞతలు తెలుపుకోండి,ఆయనపై విధేయత చూపుతూ ఆచరించడం,ఆయనకి అవిధేయత చూపటం నుండి దూరంగా ఉండటం ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటంలో నుంచే,ఒకవేళ మీరు వాస్తవానికి ఆయనొక్కడినే ఆరాధిస్తూ ఉంటే ఆయనతోపాటు వేరే వారిని సాటి కల్పించరు. info
التفاسير:
Benefits of the verses in this page:
• أكثر ضلال الخلق بسبب تعطيل العقل، ومتابعة من سبقهم في ضلالهم، وتقليدهم بغير وعي.
బుద్ధిలేమితనము,తమ పూర్వికుల అప మార్గమను అనుసరించటం,అవగాహన లేకుండా అనుకరించడం వలనే సృష్టి యొక్క మార్గభష్టత ఎక్కువగా ఉంటుంది. info

• عدم انتفاع المرء بما وهبه الله من نعمة العقل والسمع والبصر، يجعله مثل من فقد هذه النعم.
మనిషి అల్లాహ్ ప్రసాదించిన బుద్ధి,వినికిడి,చూపు లాంటి అనుగ్రహాల ద్వారా లబ్ది పొందక పోవటం అతనిని అనుగ్రహాలను పోగొట్టుకున్న వాడి మాదిరిగా చేస్తుంది. info

• من أشد الناس عقوبة يوم القيامة من يكتم العلم الذي أنزله الله، والهدى الذي جاءت به رسله تعالى.
అల్లాహ్ అవతరింప జేసిన జ్ఞానమును,ఆయన ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గమును దాచి వేసేవాడు ప్రళయదినాన ప్రజల్లోంచి కఠిన శిక్షను అనుభవిస్తాడు. info

• من نعمة الله تعالى على عباده المؤمنين أن جعل المحرمات قليلة محدودة، وأما المباحات فكثيرة غير محدودة.
తన దాసుల్లోంచి విశ్వాసులపై ఆయన నిషిద్ధ వస్తువులను తక్కువగా,పరిమితంగా చేయటం,అనుమతించబడిన వాటిని ఎక్కువగా,అపరిమితంగా చేయటం అల్లాహ్ అనుగ్రహాల్లోంచివి. info