Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
155 : 2

وَلَنَبْلُوَنَّكُمْ بِشَیْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوْعِ وَنَقْصٍ مِّنَ الْاَمْوَالِ وَالْاَنْفُسِ وَالثَّمَرٰتِ ؕ— وَبَشِّرِ الصّٰبِرِیْنَ ۟ۙ

మరియు మేము తప్పకుండా మిమ్మల్ని రకరకాల ఆపదలకు గురి చేసి మీ శతృవుల తరుపు నుంచి భయాందోళనలకు గురి చేసి,ఆహారము తగ్గుదల ద్వారా ఆకలికి గురి చేసి,ధన సంపదలను దూరం చేయటం ద్వారా నష్టం చేసి లేదా వాటిని సంపాదించడం కష్టం చేసి,ప్రజలకు హాని కలిగించే కష్టాల కారణంగా ప్రాణ నష్టం చేసి,లేదా అల్లాహ్ మార్గంలో అమరగతిని కలిగించడం ద్వారా,నేల పండించే ఫలాలను నష్టం కలిగించి పరీక్షిస్తాము. ఓ ప్రవక్త ఈ కష్టాలపై సహనం పాటించే వారికి శుభవార్తను తెలియచేయండి వీటి ద్వారానే వారికి ఇహ పరాలలో సంతోషము ప్రాప్తిస్తుంది. info
التفاسير:
Benefits of the verses in this page:
• الابتلاء سُنَّة الله تعالى في عباده، وقد وعد الصابرين على ذلك بأعظم الجزاء وأكرم المنازل.
తన దాసులని పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయం,ఆయన సహనం పాటించే వారికి వాటిపై గొప్ప ప్రతి ఫలం,ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు. info

• مشروعية السعي بين الصفا والمروة لمن حج البيت أو اعتمر.
బైతుల్లాహ్ యొక్క హజ్ లేదా ఉమ్రా చేసే వారి కొరకు సఫా మర్వా సయీ చేసే ఆదేశం. info

• من أعظم الآثام وأشدها عقوبة كتمان الحق الذي أنزله الله، والتلبيس على الناس، وإضلالهم عن الهدى الذي جاءت به الرسل.
అల్లాహ్ అవతరింపజేసిన సత్యాన్ని దాచటం,ప్రజలను సందేహాలకు గురి చేయటం,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గం నుంచి వారిని మార్గ భ్రష్టులు చేయటం కఠినమైన శిక్షలు కల మహా పాపాల్లోంచివి. info