Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
85 : 19

یَوْمَ نَحْشُرُ الْمُتَّقِیْنَ اِلَی الرَّحْمٰنِ وَفْدًا ۟ۙ

ఓ ప్రవక్తా మీరు మేము తమ ప్రభువు పై ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వార భీతి కలిగిన వారిని వారి ప్రభువు ముందట మాన,మర్యాదలతో అతిధులుగా సమీకరించే రోజైన ప్రళయదినమును గుర్తు చేసుకోండి. info
التفاسير:
Benefits of the verses in this page:
• تدل الآيات على سخف الكافر وسَذَاجة تفكيره، وتَمَنِّيه الأماني المعسولة، وهو سيجد نقيضها تمامًا في عالم الآخرة.
ఆయతులు అవిశ్వాసపరుని బుద్దిలేమి తనమును,అతని తిరస్కారము యొక్క సామాన్యతను,తీపి కోరికల అతని కోరికను సూచిస్తున్నాయి. మరియు అతడు వాటి విరుద్ధతను పరలోకములో పరిపూర్ణంగా పొందుతాడు. info

• سلَّط الله الشياطين على الكافرين بالإغواء والإغراء بالشر، والإخراج من الطاعة إلى المعصية.
అల్లాహ్ షైతానులకు అవిశ్వాసపరులపై మార్గభ్రష్టకు లోను చేయటం ద్వారా,చెడు గురించి ప్రేరేపించటం ద్వారా మరియు విధేయతనుండి అవిధేయత కార్యలవైపు తీయటం ద్వారా అధికారమును ఇచ్చాడు. info

• أهل الفضل والعلم والصلاح يشفعون بإذن الله يوم القيامة.
కటాక్షము,జ్ఞానము,పుణ్యము కలవారు ప్రళయదినాన అల్లాహ్ ఆదేశంతో సిఫారసు చేస్తారు. info