Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
57 : 17

اُولٰٓىِٕكَ الَّذِیْنَ یَدْعُوْنَ یَبْتَغُوْنَ اِلٰی رَبِّهِمُ الْوَسِیْلَةَ اَیُّهُمْ اَقْرَبُ وَیَرْجُوْنَ رَحْمَتَهٗ وَیَخَافُوْنَ عَذَابَهٗ ؕ— اِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُوْرًا ۟

వారందరు ఎవరినైతే పిలుస్తున్నారో దైవదూతలు,వారిలాంటివారు వారే స్వయంగా తమకు సామిప్యమును కలిగించే సత్కార్యమును కోరుకుంటారు. మరియు వారిలో ఎవరు విధేయత ద్వారా ఎక్కువ దగ్గరవుతారని పోటీపడుతారు. మరియు ఆయన వారిపై దయ చూపాలని ఆశిస్తున్నారు. వారిని ఆయన శిక్షిస్తాడని భయపడుతున్నారు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శిక్ష జాగ్రత్తపడవలసిన వాటిలోంచిది. info
التفاسير:
Benefits of the verses in this page:
• القول الحسن داع لكل خلق جميل وعمل صالح، فإنَّ من ملك لسانه ملك جميع أمره.
మంచి మాట ప్రతి మంచి సృష్టి కొరకు,సత్కర్మ కొరకు పిలుపునిస్తుంది. ఎందుకంటే ఎవరైతే తన నాలుకను అదుపులో పెట్టుకుంటాడో అతడు తన పూర్తి వ్యవహారమును అదుపులో పెట్టుకుంటాడు. info

• فاضل الله بين الأنبياء بعضهم على بعض عن علم منه وحكمة.
అల్లాహ్ తన జ్ఞానముతో,వివేకముతో దైవ ప్రవక్తల మధ్య కొందరిని కొందరిపై ప్రాధాన్యతను ఇచ్చాడు. info

• الله لا يريد بعباده إلا ما هو الخير، ولا يأمرهم إلا بما فيه مصلحتهم.
అల్లాహ్ తన దాసులపట్ల మేలును మాత్రమే ఆశిస్తాడు. మరియు వారికి ఎందులో ప్రయోజనం ఉన్నదో వాటి గురించి మాత్రమే ఆదేశిస్తాడు. info

• علامة محبة الله أن يجتهد العبد في كل عمل يقربه إلى الله، وينافس في قربه بإخلاص الأعمال كلها لله والنصح فيها.
దాసుడు అల్లాహ్ సామిప్యమును కలిగించే ప్రతీ కార్యములో శ్రమించటం,ఆయన సామిప్యములో అన్ని కర్మలను చిత్త శుద్ధితో అల్లాహ్ కొరకు చేయటం,వాటి విషయంలో హితబోధన చేయటంలో పోటీపడటం అల్లాహ్ పట్ల ఇష్టతకు సూచన. info