Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
91 : 16

وَاَوْفُوْا بِعَهْدِ اللّٰهِ اِذَا عٰهَدْتُّمْ وَلَا تَنْقُضُوا الْاَیْمَانَ بَعْدَ تَوْكِیْدِهَا وَقَدْ جَعَلْتُمُ اللّٰهَ عَلَیْكُمْ كَفِیْلًا ؕ— اِنَّ اللّٰهَ یَعْلَمُ مَا تَفْعَلُوْنَ ۟

మరియు మీరు అల్లాహ్ కు చేసిన లేదా ప్రజలకు చేసిన ప్రతీ వాగ్ధానమును నెరవేర్చండి. మరియు మీరు అల్లాహ్ పై ప్రమాణం చేసి దృఢపరచిన తరువాత మీ ప్రమాణాలను భంగపరచకండి. వాస్తవానికి మీరు చేసిన ప్రమాణాలను నెరవేర్చే విషయంలో మీరు అల్లాహ్ ను మీపై సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేస్తున్నది అల్లాహ్ కి తెలుసు. ఆయనపై అందులో నుండి ఏదీ గోప్యంగా లేదు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• للكفار الذين يصدون عن سبيل الله عذاب مضاعف بسبب إفسادهم في الدنيا بالكفر والمعصية.
అవిశ్వాసము,పాపకార్యముల ద్వారా ఇహలోకములో చెడును ప్రభలించటం వలన అల్లాహ్ మార్గము నుండి నిరోధించే అవిశ్వాసపరుల కొరకు రెట్టింపు శిక్ష ఉంటుంది. info

• لا تخلو الأرض من أهل الصلاح والعلم، وهم أئمة الهدى خلفاء الأنبياء، والعلماء حفظة شرائع الأنبياء.
మీరు ప్రావీణ్యత,జ్ఞానం కలవారి నుండి భూమిని ఖాళీ చేయకండి. వాస్తవానికి వారు మార్గదర్శకత్వము యొక్క నాయకులు,ప్రవక్తల ప్రతినిధులు. ధార్మిక విధ్వాంసులు ప్రవక్తల శాసనాల రక్షకులు. info

• حدّدت هذه الآيات دعائم المجتمع المسلم في الحياة الخاصة والعامة للفرد والجماعة والدولة.
ఈ ఆయతులు వ్యక్తికి,సమాజమునకు,ప్రభుత్వమునకు ప్రత్యేక,సాధారణ జీవితములో ముస్లిం సమాజము యొక్క మూల స్థంభాలను నిర్ణయిస్తున్నాయి. info

• النهي عن الرشوة وأخذ الأموال على نقض العهد.
ఒప్పందమును భంగం చేయటానికి లంచం తీసుకోవటం,సంపదలను తీసుకోవటం నుండి వారింపు. info