Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
34 : 14

وَاٰتٰىكُمْ مِّنْ كُلِّ مَا سَاَلْتُمُوْهُ ؕ— وَاِنْ تَعُدُّوْا نِعْمَتَ اللّٰهِ لَا تُحْصُوْهَا ؕ— اِنَّ الْاِنْسَانَ لَظَلُوْمٌ كَفَّارٌ ۟۠

మరియు మీరు ఆయనతో అడిగినవన్ని,ఆయనతో అడగనివి ఆయన మీకు ప్రసాధించాడు. మరియు ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రరహాలను లెక్కించినా అవి అధికముగా ,ఎక్కువగా ఉండటం వలన మీరు వాటిని లెక్కించజాలరు. అయితే మీకు తెలియపరచిన ఈ కొన్ని ఉదాహరణల్లోంచివి. నిశ్చయంగా మానవుడు తన స్వయం పై దుర్మార్గమునకు పాల్పడేవాడును,మహోన్నతుడైన పరిశుద్ధుడైన అల్లాహ్ అనుగ్రహాలను ఎక్కువగా నిరాకరించేవాడును. info
التفاسير:
Benefits of the verses in this page:
• بيان فضيلة مكة التي دعا لها نبي الله إبراهيم عليه الصلاة والسلام.
అల్లాహ్ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దేని కొరకైతే దుఆ చేశారో ఆ మక్కా ప్రాముఖ్యత ప్రకటన. info

• أن الإنسان مهما ارتفع شأنه في مراتب الطاعة والعبودية ينبغي له أن يخاف على نفسه وذريته من جليل الشرك ودقيقه.
మనిషి తాను విధేయత,దాస్యత యొక్క స్థానాల్లో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా తనపై,తన సంతానముపై ఘోరమైన షిర్క్ నుండి సున్నితమైన షిర్క్ నుండి భయపడాలి. info

• دعاء إبراهيم عليه الصلاة والسلام يدل على أن العبد مهما ارتفع شأنه يظل مفتقرًا إلى الله تعالى ومحتاجًا إليه.
ఒక దాసుడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అతడు అల్లాహ్ అవసరం కలవాడని ,అతని వైపు కొరవడిందని ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ప్రార్ధన సూచిస్తుంది. info

• من أساليب التربية: الدعاء للأبناء بالصلاح وحسن المعتقد والتوفيق في إقامة شعائر الدين.
సంస్కరణ గురించి,మంచి విశ్వాసము గురించి,ధర్మం యొక్క ఆచారాలు నిర్వహించే అనుగ్రహం గురించి పిల్లల కొరకు ప్రార్ధన చేయటం క్రమశిక్షణ యొక్క విధానాల్లోంచిది. info