Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
81 : 12

اِرْجِعُوْۤا اِلٰۤی اَبِیْكُمْ فَقُوْلُوْا یٰۤاَبَانَاۤ اِنَّ ابْنَكَ سَرَقَ ۚ— وَمَا شَهِدْنَاۤ اِلَّا بِمَا عَلِمْنَا وَمَا كُنَّا لِلْغَیْبِ حٰفِظِیْنَ ۟

మరియు పెద్ద సోదరుడు ఇలా పలికాడు : మీరందరు మీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా పలకండి : నిశ్చయంగా మీ కుమారుడు దొంగతనం చేశాడు.మిసర్ రాజు అతని దొంగతనమునకు అతనికి శిక్షగా అతన్ని బానిసగా చేసుకున్నాడు.మేము అతని సామాను నుండి కొలిచే పాత్ర దొరకటం మేము చూసినది మాకు తెలిసినది మాత్రమే మీకు తెలియపరుస్తున్నాము.అతడు దొంగతనం చేస్తాడని మాకు తెలియదు.ఒక వేళ అది మాకు తెలిసి ఉంటే మేము అతన్ని మీకు తిరిగి అప్పగిస్తామని మాట ఇచ్చేవారము కాదు. info
التفاسير:
Benefits of the verses in this page:
• لا يجوز أخذ بريء بجريرة غيره، فلا يؤخذ مكان المجرم شخص آخر.
ఇంకొకరి తప్పిదముపై అమాయకుడిని (నిర్దోషిని) శిక్షించటం అధర్మము.నేరస్తుడి స్థానములో మరొకరిని పట్టుకోవటం జరగదు. info

• الصبر الجميل هو ما كانت فيه الشكوى لله تعالى وحده.
మంచి సహనము అన్నది అందులో ఒక్కడైన అల్లాహ్ కొరకే ఫిర్యాదు ఉంటుంది. info

• على المؤمن أن يكون على تمام يقين بأن الله تعالى يفرج كربه.
మహోన్నతుడైన అల్లాహ్ తన బాధను తొలగిస్తాడని పూర్తి నమ్మకమును కలిగి ఉండటం ఒక విశ్వాసపరునిపై తప్పనిసరి. info