Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
13 : 12

قَالَ اِنِّیْ لَیَحْزُنُنِیْۤ اَنْ تَذْهَبُوْا بِهٖ وَاَخَافُ اَنْ یَّاْكُلَهُ الذِّئْبُ وَاَنْتُمْ عَنْهُ غٰفِلُوْنَ ۟

యాఖూబ్ తన కుమారులతో ఇలా పలికారు : నిశ్చయంగా మీరు అతన్ని తీసుకుని వెళ్ళటం నన్ను దుఃఖమునకు గురి చేస్తుంది.అతను దూరమవటమును నేను సహించలేను.మీరు తినటంలో,ఆటల్లో ఉండి అతని నుండి మీరు ఏమరు పాటులో ఉన్నప్పుడు అతన్ని తోడేలు తినివేస్తుందని నేను భయపడుతున్నాను. info
التفاسير:
Benefits of the verses in this page:
• ثبوت الرؤيا شرعًا، وجواز تعبيرها.
కల ధర్మబద్దంగా నిరూపించబడింది మరియు దాని తాత్పర్యం తెలియపరచటానికి అనుమతి ఉన్నది. info

• مشروعية كتمان بعض الحقائق إن ترتب على إظهارها شيءٌ من الأذى.
కొన్ని వాస్తవాలను బహిర్గతం చేయటంలో ఏదైన కీడు సంభవించే భయం ఉంటే దాన్ని దాచిపెట్టడం ధర్మబద్దం చేయబడింది. info

• بيان فضل ذرية آل إبراهيم واصطفائهم على الناس بالنبوة.
ఇబ్రాహీం సంతతి ప్రాముఖ్యత మరియు వారిని ఫ్రజలపై దైవదౌత్యం ద్వారా ఎన్నుకునే ప్రకటన. info

• الميل إلى أحد الأبناء بالحب يورث العداوة والحسد بين الإِخوة.
కుమారుల్లో ఏ ఒకరి వైపు ప్రేమతో మొగ్గు చూపటం సోదరుల మధ్య శతృత్వమును,అసూయను కలిగిస్తుంది. info