Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
81 : 11

قَالُوْا یٰلُوْطُ اِنَّا رُسُلُ رَبِّكَ لَنْ یَّصِلُوْۤا اِلَیْكَ فَاَسْرِ بِاَهْلِكَ بِقِطْعٍ مِّنَ الَّیْلِ وَلَا یَلْتَفِتْ مِنْكُمْ اَحَدٌ اِلَّا امْرَاَتَكَ ؕ— اِنَّهٗ مُصِیْبُهَا مَاۤ اَصَابَهُمْ ؕ— اِنَّ مَوْعِدَهُمُ الصُّبْحُ ؕ— اَلَیْسَ الصُّبْحُ بِقَرِیْبٍ ۟

దైవ దూతలు లూత్ అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఓ లూత్ నిశ్చయంగా మేము అల్లాహ్ పంపించిన దూతలము.నీ జాతి వారు నీ వద్దకు చెడును తీసుకొని చేరలేరు.అయితే మీరు మీ ఇంటి వారిని తీసుకొని రాత్రి చీకటి వేళలో ఈ ఊరి నుండి బయలుదేరండి.మీలో నుంచి ఎవ్వరూ నీ భార్య తప్ప వెనుక తిరిగి చూడకూడదు.ఆమె భిన్నంగా మారబోతుంది.ఎందుకంటే ఆయన నీ జాతి వారికి కలిగించే శిక్షను ఆమెకు కూడా కలిగిస్తాడు.నిశ్చయంగా ఉదయం వేళ వారి వినాశన నిర్ణీత వేళ.మరియు అది దగ్గరగా ఉన్న నిర్ణీత సమయం. info
التفاسير:
Benefits of the verses in this page:
• بيان فضل ومنزلة خليل الله إبراهيم عليه السلام، وأهل بيته.
అల్లాహ్ స్నేహితుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన ఇంటి వారి విశిష్టత,స్థానము ప్రకటన. info

• مشروعية الجدال عمن يُرجى له الإيمان قبل الرفع إلى الحاكم.
ఎవరి కొరకైతే విశ్వాసము గురించి ఆశించటం జరుగుతుందో అతనికి న్యాయమూర్తి ముందు హాజరు పరచకముందు అతని గురించి వాదించటం ధర్మబద్ధం చేయబడినది. info

• بيان فظاعة وقبح عمل قوم لوط.
లూత్ జాతి వారి యొక్క వికారమైన,చెడ్డదైన చర్య ప్రకటన. info