Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
31 : 11

وَلَاۤ اَقُوْلُ لَكُمْ عِنْدِیْ خَزَآىِٕنُ اللّٰهِ وَلَاۤ اَعْلَمُ الْغَیْبَ وَلَاۤ اَقُوْلُ اِنِّیْ مَلَكٌ وَّلَاۤ اَقُوْلُ لِلَّذِیْنَ تَزْدَرِیْۤ اَعْیُنُكُمْ لَنْ یُّؤْتِیَهُمُ اللّٰهُ خَیْرًا ؕ— اَللّٰهُ اَعْلَمُ بِمَا فِیْۤ اَنْفُسِهِمْ ۖۚ— اِنِّیْۤ اِذًا لَّمِنَ الظّٰلِمِیْنَ ۟

ఓ నాజాతి వారా నా వద్ద అల్లాహ్ నిధులు ఉన్నాయని వాటిలో ఆయన ప్రసాధించిన ఆహారోపాది ఉన్నదని ఒక వేళ మీరు విశ్వసిస్తే నేను దాన్ని మీపై ఖర్చు చేస్తాను అని మీతో అనటంలేదు.మరియు నాకు అగోచర విషయాల గురించి జ్ఞానం ఉన్నదని మీతో అనటం లేదు.నేను దైవదూతల్లోంచి అని మీతో అనటం లేదు కాని నేనూ మీలాగా మనిషిని.మరియు మీరు మీ దృష్టిలో అల్పముగా,చిన్నవారిగా భావించేవారిని అల్లాహ్ మేలు చేయడని సన్మార్గం చూపడని అనటం లేదు.అల్లాహ్ కి వారి సంకల్పాల గురించి,వారి స్థితుల గురించి బాగా తెలుసు.నిశ్చయంగా ఒక వేళ నేను దాన్నివాదిస్తే (దావా) అల్లాహ్ శిక్షకు అర్హత కలిగిన దుర్మార్గుల్లోంచి అయిపోతాను. info
التفاسير:
Benefits of the verses in this page:
• عفة الداعية إلى الله وأنه يرجو منه الثواب وحده.
అల్లాహ్ వైపు పిలిచేవాడి పవిత్రత మరియు అతడు ఆయన ఒక్కడి నుండి మాత్రమే ప్రతిఫలం కోరుకుంటాడు. info

• حرمة طرد فقراء المؤمنين، ووجوب إكرامهم واحترامهم.
పేద విశ్వాసపరులను గెంటివేయటం నిషిద్ధత మరియు వారిని గౌరవించటం,ఆదరించటం అనివార్యము. info

• استئثار الله تعالى وحده بعلم الغيب.
అగోచర జ్ఞానము మహోన్నతుడైన ఒకే ఒక అల్లాహ్ కు ప్రత్యేకము. info

• مشروعية جدال الكفار ومناظرتهم.
అవిశ్వాసపరులతో వాదించటం,వారితో చర్చించటం ధర్మబద్దము. info