Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
9 : 10

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ یَهْدِیْهِمْ رَبُّهُمْ بِاِیْمَانِهِمْ ۚ— تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟

నిశ్చయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేసిన వారికి వారి విశ్వాసము వలన అల్లాహ్ తన ప్రేమ వరకు చేరవేసే సత్కార్యము వైపునకు మార్గదర్శకత్వమును ప్రసాదిస్తాడు.ఆ తరువాత ప్రళయదినాన అల్లాహ్ వారందరిని శాస్వత సుఖాలు ఉన్న స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు.వారి క్రింది నుండి సలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. info
التفاسير:
Benefits of the verses in this page:
• لطف الله عز وجل بعباده في عدم إجابة دعائهم على أنفسهم وأولادهم بالشر.
అల్లాహ్ తన దాసులు తమ పై,తమ సంతానము పై కీడు యొక్క శాపములు చేసుకున్న వాటిని స్వీకరించకుండా వారిపై దయచూపాడు. info

• بيان حال الإنسان بالدعاء في الضراء والإعراض عند الرخاء والتحذير من الاتصاف بذلك.
కష్టాల్లో వేడుకోవటం,సుఖాల్లో ముఖము చాటివేయటం ద్వారా మానవుని స్థితి ప్రకటన,అటువంటి లక్షణాల నుండి జాగ్రత్త పడటం. info

• هلاك الأمم السابقة كان سببه ارتكابهم المعاصي والظلم.
పూర్వ జాతుల వినాశనమునకు కారణం వారు పాప కార్యములకు,దుర్మార్గమునకు పాల్పడటం. info