Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans

external-link copy
5 : 6

فَقَدْ كَذَّبُوْا بِالْحَقِّ لَمَّا جَآءَهُمْ ؕ— فَسَوْفَ یَاْتِیْهِمْ اَنْۢبٰٓؤُا مَا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟

ఒక వేళ వీరందరు ఈ స్పష్టమైన ఆధారాలు,స్పష్టమైన ఋజువుల పట్ల విముఖత చూపితే నిశ్చయంగా వీరు చాలా స్పష్టమైన దాని పట్ల విముఖత చూపారు.నిశ్చయంగా వీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకుని వచ్చిన ఖుర్ఆన్ ను తిరస్కరించారు.ఆయన వారి వద్దకు తీసుకుని వచ్చినది దేని గురించైతే వారు హేళన చేస్తున్నారో అది సత్యమని ప్రళయదినాన శిక్షను చూసినప్పుడు వారు గుర్తిస్తారు. info
التفاسير:
Die Nutzen der Versen in dieser Seite:
• شدة عناد الكافرين، وبيان إصرارهم على الكفر على الرغم من قيام الحجة عليهم بالأدلة الحسية.
అవిశ్వాసపరుల మొండితనం యొక్క తీవ్రత,ఇంద్రియ ఆధారాలతో వారిపై వాదన ఉన్నా దానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పై వారి మొండితనం ప్రకటన. info

• التأمل في سنن الله تعالى في السابقين لمعرفة أسباب هلاكهم والحذر منها.
పూర్వికుల వినాశనమునకు గల కారణాలను తెలుసుకోవటానికి ,వాటి గురించి శ్రద్ధ వహించటానికి అల్లాహ్ సాంప్రదాయంలో ధృష్టిని సారించటం. info

• من رحمة الله بعباده أن لم ينزل لهم رسولًا من الملائكة لأنهم لا يمهلون للتوبة إذا نزل.
తన దాసులపై దైవ దూతల్లోంచి ప్రవక్తను వారి కొరకు దించకపోవటం అల్లాహ్ యొక్క కారుణ్యం.ఎందుకంటే దైవ దూతే దిగితే పశ్చ్యాత్తాప్పడటానికి వారికి వ్యవది ఇవ్వబడదు. info