Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans

external-link copy
81 : 5

وَلَوْ كَانُوْا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالنَّبِیِّ وَمَاۤ اُنْزِلَ اِلَیْهِ مَا اتَّخَذُوْهُمْ اَوْلِیَآءَ وَلٰكِنَّ كَثِیْرًا مِّنْهُمْ فٰسِقُوْنَ ۟

మరియు ఒక వేళ ఈ యూదులందరు నిజంగా అల్లాహ్ పై విశ్వాసమును చూపితే,ఆయన ప్రవక్తపై విశ్వాసమును చూపితే వారు బహుదైవారాధకులను విశ్వాసపరులను వదిలి వారి వైపునకు మగ్గుతూ,వారిని ఇష్టపడుతూ స్నేహితులుగా చేసుకోరు.ఎందుకంటే వారు సత్య తిరస్కారులను స్నేహితులుగా చేసుకోవటం నుండి వారించబడ్డారు.కాని చాలా మంది ఈ యూదులు అల్లాహ్ విధేయత నుండి,ఆయన స్నేహం నుండి,మరియు విశ్వాసుల స్నేహం నుండి దూరమైపోయారు. info
التفاسير:
Die Nutzen der Versen in dieser Seite:
• ترك الأمر بالمعروف والنهي عن المنكر موجب لِلَّعْنِ والطرد من رحمة الله تعالى.
చెడు నుంచి వారించటం,మంచి గురించి ఆదేశమివ్వటంను వదిలి వేయటం శాపమును,అల్లాహ్ కారుణ్యం నుండి ధూత్కారమును తెచ్చి పెడుతుంది. info

• من علامات الإيمان: الحب في الله والبغض في الله.
అల్లాహ్ కొరకు ఇష్టత,అల్లాహ్ కొరకు ధ్వేషము విశ్వాస సూచనలు. info

• موالاة أعداء الله توجب غضب الله عز وجل على فاعلها.
అల్లాహ్ శతృవులతో స్నేహసంబంధాలను ఏర్పరచుకోవటం అల్లాహ్ ఆగ్రహానికి గురి చేస్తుంది. info

• شدة عداوة اليهود والمشركين لأهل الإسلام، وفي المقابل وجود طوائف من النصارى يدينون بالمودة للإسلام؛ لعلمهم أنه دين الحق.
ముస్లిముల పట్ల బహుదైవారాధకుల,యూదుల శతృత్వం ఎక్కువ.వారికి విరుద్దంగా క్రైస్తవుల్లోంచి కొన్ని వర్గాలు ఇస్లాం సత్య ధర్మమని జ్ఞానం ఉండటం వలన ఇస్లాం ధర్మం పట్ల మక్కువ చూపారు. info