Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans

external-link copy
28 : 5

لَىِٕنْۢ بَسَطْتَّ اِلَیَّ یَدَكَ لِتَقْتُلَنِیْ مَاۤ اَنَا بِبَاسِطٍ یَّدِیَ اِلَیْكَ لِاَقْتُلَكَ ۚ— اِنِّیْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِیْنَ ۟

ఒక వేళ నీవు నన్ను చంపే ఉద్దేశంతో నా వైపు నీ చేయి చాపితే నేను నువ్వు చేసిన కార్యంలా చేసి నీపై అతిక్రమించేవాడిని కాదు. ఇది నా వైపు నుండి పిరికి తనం కాదు. కానీ నేను సర్వ సృష్టితాల ప్రభువు అయిన అల్లాహ్ తో భయపడుతున్నాను. info
التفاسير:
Die Nutzen der Versen in dieser Seite:
• مخالفة الرسل توجب العقاب، كما وقع لبني إسرائيل؛ إذ عاقبهم الله تعالى بالتِّيه.
ప్రవక్తలను విబేధించటం శిక్షను అనివార్యం చేస్తుంది. ఏ విధంగానైతే బనీ ఇస్రాయీల్ వారికి వాటిల్లిందో. అల్లాహ్ వారిని తీహ్ ద్వారా శిక్షించాడు. info

• قصة ابني آدم ظاهرها أن أول ذنب وقع في الأرض - في ظاهر القرآن - هو الحسد والبغي، والذي أدى به للظلم وسفك الدم الحرام الموجب للخسران.
ఆదమ్ సంతానమైన ఇద్దరి గాధ నుండి భూమండలంలో వాటిల్లిన మొట్ట మొదటి నేరమని స్పష్టమవుతుంది - ఖుర్ఆన్ లో స్పష్టముగా - అది అసూయ,దుర్మార్గం. మరియు అదే అతన్ని అన్యాయమునకు దారితీసింది. మరియు నష్టాన్ని కలిగించే నిషేధిత రక్తం చిందించేటట్లు చేసింది. info

• الندامة عاقبة مرتكبي المعاصي.
పాపములకు పాల్పడే వారి పరిణామము అవమానము. info

• أن من سَنَّ سُنَّة قبيحة أو أشاع قبيحًا وشجَّع عليه، فإن له مثل سيئات من اتبعه على ذلك.
ఎవరైతే చెడ్డ సంప్రదాయమును ప్రవేశపెడుతాడో లేదా చెడును వ్యాపింపజేసి దానిపై ప్రేరేపిస్తాడో నిశ్చయంగా అతని కొరకు అతన్ని అనుసరించే వారి పాపముల్లాంటివే ఉంటాయి. info