Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans

external-link copy
46 : 38

اِنَّاۤ اَخْلَصْنٰهُمْ بِخَالِصَةٍ ذِكْرَی الدَّارِ ۟ۚ

నిశ్ఛయంగా మేము వారిపై ఒక ప్రత్యేక గుణమును అనుగ్రహించి దానితో వారిని ప్రత్యేకించాము. మరియు అది వారి హృదయములను పరలోక నివాస చింతనతో నిర్మించటం మరియు దాని కొరకు సత్కర్మతో సిద్ధం కావటం మరియు ప్రజలను దాని కొరకు ఆచరించటం వైపునకు పిలవటం. info
التفاسير:
Die Nutzen der Versen in dieser Seite:
• من صبر على الضر فالله تعالى يثيبه ثوابًا عاجلًا وآجلًا، ويستجيب دعاءه إذا دعاه.
బాధపై ఎవరైతే సహనం చూపుతారో వారిని మహోన్నతుడైన అల్లాహ్ త్వరగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు మరియు ఆలస్యంగ ప్రసాదిస్తాడు. మరియు అతను దుఆ చేసినప్పుడు అతని దుఆను స్వీకరిస్తాడు. info

• في الآيات دليل على أن للزوج أن يضرب امرأته تأديبًا ضربًا غير مبرح؛ فأيوب عليه السلام حلف على ضرب امرأته ففعل.
ఆయతుల్లో భర్త తన భార్యను సంస్కరణ ఉద్దేశంతో బాధ కలిగించకుండా కొట్టటం పై ఆధారం ఉన్నది. కాబట్టి అయ్యూబ్ అలైహిస్సలాం తన భార్యను కొడతానని ప్రమాణం చేశారు. పూర్తి చేశారు. info