Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans

external-link copy
24 : 27

وَجَدْتُّهَا وَقَوْمَهَا یَسْجُدُوْنَ لِلشَّمْسِ مِنْ دُوْنِ اللّٰهِ وَزَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ اَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِیْلِ فَهُمْ لَا یَهْتَدُوْنَ ۟ۙ

నేను ఆ స్త్రీని,ఆమె జాతివారిని మహోన్నతుడైన, పరిశుద్ధుడైన అల్లాహ్ ను వదిలి సూర్యుడిని సాష్టాంగపడుతుండగా చూశాను. మరియు షైతాను వారి కొరకు వారు దేనిపైనైతే ఉన్నారో షిర్కు కార్యాలను,పాప కార్యాలను మంచిగా చేసి చూపించాడు. వారిని సత్య మార్గము నుండి మరలింపజేశాడు. అయితే వారు దాని వైపునకు మార్గం పొందలేరు. info
التفاسير:
Die Nutzen der Versen in dieser Seite:
• إنكار الهدهد على قوم سبأ ما هم عليه من الشرك والكفر دليل على أن الإيمان فطري عند الخلائق.
సబా జాతి వారు ఉన్న షిర్కు,అవిశ్వాసమును హుద్ హుద్ వ్యతిరేకించటం విశ్వాసం సృష్టితాల వద్ద స్వాభావికపరమైనది అనటానికి ఒక ఆధారము. info

• التحقيق مع المتهم والتثبت من حججه.
నిందితుడిని విచారించి అతని వాదనలను దృవీకరించటం. info

• مشروعية الكشف عن أخبار الأعداء.
శత్రువు వార్తలను బహిర్గతం చేసే చట్టబద్దత. info

• من آداب الرسائل افتتاحها بالبسملة.
సందేశముల ఆరంభము బిస్మిల్లాహ్ తో చేయటం వాటి పద్దతిలోంచిది. info

• إظهار عزة المؤمن أمام أهل الباطل أمر مطلوب.
అసత్య ప్రజల ముందు విశ్వాసపరుని యొక్క ఆధిక్యతను ప్రదర్శించటం అవసరము. info