Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans

external-link copy
39 : 12

یٰصَاحِبَیِ السِّجْنِ ءَاَرْبَابٌ مُّتَفَرِّقُوْنَ خَیْرٌ اَمِ اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ ۟ؕ

ఆ తరువాత యూసుఫ్ చెరసాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి ఇలా పలికారు : ఏమీ చాలా దేవుళ్లను ఆరాధించటం మేలైనదా లేదా ఎటువంటి సాటి లేని,ఇతరులపై ఆధిక్యత కలిగి తనపై ఎవరూ ఆధిక్యత చూపని ఒక్కడైన అల్లాహ్ ఆరాధన మేలైనదా ?. info
التفاسير:
Die Nutzen der Versen in dieser Seite:
• وجوب اتباع ملة إبراهيم، والبراءة من الشرك وأهله.
ఇబ్రాహీం యొక్క ధర్మమును అనుసరించటం మరియు షిర్కు నుండి ,ముష్రికుల నుండి విసుగు చెందటం తప్పనిసరి. info

• في قوله:﴿ءَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ ...﴾ دليل على أن هؤلاء المصريين كانوا أصحاب ديانة سماوية لكنهم أهل إشراك.
ఆయన సుబహానహు తఆలా వాక్యములో {ءَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ} మిసర్ వాసులందరు పరలోక ధర్మం వారు అనటానికి ఆధారం ఉన్నది. కాని వారందరు షిర్కు చేసే వారు. info

• كلُّ الآلهة التي تُعبد من دون الله ما هي إلا أسماء على غير مسميات، ليس لها في الألوهية نصيب.
మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న ఆరాధ్య దైవాలన్నీ పేర్లు లేని పేర్లు మాత్రమే.వాటి కొరకు దైవత్వంలో ఎటువంటి భాగము లేదు. info

• استغلال المناسبات للدعوة إلى الله، كما استغلها يوسف عليه السلام في السجن.
అల్లాహ్ వైపు పిలుపు నివ్వటానికి సంధర్భాలను ఉపయోగించటం ఏ విధంగానైతే యూసుఫ్ అలైహిస్సలాం వాటిని (సందర్భాలను) చెరసాలలో ఉపయోగించారో ఆ విధంగా. info