Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed

external-link copy
6 : 79

یَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ ۟ۙ

ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.[1] info

[1] ఇది మొదటి బాకా ధ్వని. దీనినే నఫ్ ఖయే ఫనా అంటారు. అప్పుడు ప్రతిదీ నశిస్తుంది.

التفاسير: