Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik.

external-link copy
52 : 9

قُلْ هَلْ تَرَبَّصُوْنَ بِنَاۤ اِلَّاۤ اِحْدَی الْحُسْنَیَیْنِ ؕ— وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ اَنْ یُّصِیْبَكُمُ اللّٰهُ بِعَذَابٍ مِّنْ عِنْدِهٖۤ اَوْ بِاَیْدِیْنَا ۖؗۗ— فَتَرَبَّصُوْۤا اِنَّا مَعَكُمْ مُّتَرَبِّصُوْنَ ۟

ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా అనండి : మాకు విజయం కలగాలని లేదా అమరగతి కలగాలని మీరు నిరీక్షిస్తున్నారా ?.మరియు అల్లాహ్ తన వద్ద నుండి మీపై శిక్షను కలిగించి మిమ్మల్ని వినాశనమునకు గురి చేయాలని లేదా మా చేతులతో మిమ్మల్ని హతమార్చి,మిమ్మల్ని బందీలుగా చేసి మిమ్మల్ని ఆయన శిక్షించాలని మేము నిరీక్షిస్తున్నాము.అప్పుడే కదా ఆయన మీతో పోరాడటానికి మాకు అనుమతినిచ్చాడు.అయితే మీరు మా పరిణామం గురించి నిరీక్షించండి,మేము మీ పరిణామం గురించి నిరీక్షిస్తున్నాము. info
التفاسير:
Poruke i pouke ajeta na ovoj stranici:
• دأب المنافقين السعي إلى إلحاق الأذى بالمسلمين عن طريق الدسائس والتجسس.
కుట్రలు,కుతంత్రాలు చేస్తూ ముస్లిములకు హాని తలపెట్టటం కపటుల అలవాటు. info

• التخلف عن الجهاد مفسدة كبرى وفتنة عظمى محققة، وهي معصية لله ومعصية لرسوله.
యుద్ధ పోరాటము నుండి వెనుక ఉండిపోవటం వలన పెద్ద ప్రమాదము,మహా ఉపద్రవము ఏర్పడుతుంది.మరియు అది అల్లాహ్ అవిధేయత,ఆయన ప్రవక్త పట్ల అవిధేయత అవుతుంది. info

• في الآيات تعليم للمسلمين ألا يحزنوا لما يصيبهم؛ لئلا يَهِنوا وتذهب قوتهم، وأن يرضوا بما قدَّر الله لهم، ويرجوا رضا ربهم؛ لأنهم واثقون بأن الله يريد نصر دينه.
ఆయతుల్లో ముస్లిముల కొరకు వారికి సంభవించిన వాటి వలన వారు దఃఖించకూడదని బోధన ఉన్నది.వారు బలహీనపడి వారి బలము నసించకుండా ఉండటానికి,అల్లాహ్ వారి కొరకు తఖ్దీరులో రాసిన దాని పట్ల వారు సంతుష్ట పడటానికి,తమ ప్రభువు మన్నతను వారు ఆశించటానికి ఎందుకంటే వారు అల్లాహ్ తన ధర్మ విజయాన్ని కోరుకుండటం వలన నమ్మకమును కలిగి ఉన్నారు. info

• من علامات ضعف الإيمان وقلة التقوى التكاسل في أداء الصلاة والإنفاق عن غير رضا ورجاء للثواب.
నమాజును పాటించటంలో బద్దకము,ఇష్టం లేకుండా,పుణ్యాన్ని ఆశించకుండా ఖర్చు చేయటం విశ్వాసము యొక్క బలహీనత,దైవభీతి లోపమునకు సూచనల్లోంచివి. info