Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik.

external-link copy
4 : 78

كَلَّا سَیَعْلَمُوْنَ ۟ۙ

వారు భావించినట్లు విషయం కాదు. ఖుర్ఆన్ ను తిరస్కరించే వీరందరు తమ తిరస్కారము యొక్క దుష్పరిణామమును తొందరలోనే తెలుసుకుంటారు. info
التفاسير:
Poruke i pouke ajeta na ovoj stranici:
• إحكام الله للخلق دلالة على قدرته على إعادته.
సృష్టి రాసులను అల్లాహ్ దృఢంగా నిర్మించటం ఆయన మరలించటంపై ఆయన సామర్ధ్యమును సూచిస్తుంది. info

• الطغيان سبب دخول النار.
అతిక్రమించడం నరకములో ప్రవేశమునకు కారణం. info

• مضاعفة العذاب على الكفار.
అవిశ్వాసులపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. info