Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik.

external-link copy
4 : 45

وَفِیْ خَلْقِكُمْ وَمَا یَبُثُّ مِنْ دَآبَّةٍ اٰیٰتٌ لِّقَوْمٍ یُّوْقِنُوْنَ ۟ۙ

ఓ ప్రజలారా వీర్య బిందువు నుండి,ఆ పిదప మాంసపు ముద్దతో,ఆ తరువాత రక్తపు ముద్దతో మీ సృష్టిలో మరియు అల్లాహ్ వ్యాపింపజేసిన నేలపై పాకే జంతువులలో విశ్వసించే జనుల కొరకు ఆయన ఏకత్వంపై సూచనలు కలవు ఎందుకంటే అల్లాహ్ యే సృష్టికర్త. info
التفاسير:
Poruke i pouke ajeta na ovoj stranici:
• الكذب والإصرار على الذنب والكبر والاستهزاء بآيات الله: صفات أهل الضلال، وقد توعد الله المتصف بها.
తిరస్కరించటం,పాపము చేయటంపై మొరటుగా వ్యవహరించటం,అల్లాహ్ ఆయతుల పట్ల అహంకారమును చూపటం మరియు హేళన చేయటం మార్గభ్రష్టుల లక్షణాలు. మరియు నిశ్చయంగా అల్లాహ్ ఈ లక్షణాలు కలిగిన వారిని హెచ్చరించాడు. info

• نعم الله على عباده كثيرة، ومنها تسخير ما في الكون لهم.
అల్లాహ్ అనుగ్రహాలు ఆయన దాసులపై చాలా ఉన్నవి. విశ్వంలో ఉన్న వాటిని వారి కొరకు ఉపయుక్తంగా చేయటం వాటిలో నుంచే. info

• النعم تقتضي من العباد شكر المعبود الذي منحهم إياها.
అనుగ్రహాలు దాసులతో వాటిని వారికి అనుగ్రహించిన ఆరాధ్యదైవమునకు కృతజ్ఞతలను తెలపటమును ఆశిస్తున్నవి. info