Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik.

external-link copy
3 : 12

نَحْنُ نَقُصُّ عَلَیْكَ اَحْسَنَ الْقَصَصِ بِمَاۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ هٰذَا الْقُرْاٰنَ ۖۗ— وَاِنْ كُنْتَ مِنْ قَبْلِهٖ لَمِنَ الْغٰفِلِیْنَ ۟

ఓ ప్రవక్తా మేము ఉత్తమమైన గాధలను వాటి నిజాయితీ వలన,వాటి పదాల భద్రత,వాటి సమగ్రత వలన ఈ ఖుర్ఆన్ ను మా అవతరణ ద్వారా మీకు తెలియపరచాము.మరియు నిశ్చయంగా మీరు దీని అవతరణ ముందు ఈ గాధల నుండి పరధ్యానంలో ఉన్నారు.వాటి గురించి మీకు తెలియదు. info
التفاسير:
Poruke i pouke ajeta na ovoj stranici:
• بيان الحكمة من القصص القرآني، وهي تثبيت قلب النبي صلى الله عليه وسلم وموعظة المؤمنين.
ఖుర్ఆన్ గాధల ఉద్దేశము ప్రకటన,అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయమునకు స్థిరత్వము కలిగించటం,విశ్వాసపరులకు హితబోధన చేయటం. info

• انفراد الله تعالى بعلم الغيب لا يشركه فيه أحد.
అగోచర జ్ఞానంలో అల్లాహ్ తఆలా అద్వితీయుడు,అందులో ఆయనకు ఎవరు సాటి లేరు. info

• الحكمة من نزول القرآن عربيًّا أن يعقله العرب؛ ليبلغوه إلى غيرهم.
ఖుర్ఆన్ అరబీ భాషలో అవతరించటానికి ముఖ్య ఉద్దేశం అరబ్బులు దాన్ని అర్ధం చేసుకుని ఇతరులకు చేరవేయటం. info

• اشتمال القرآن على أحسن القصص.
ఖుర్ఆన్ ఉత్తమమైన గాధలను కలిగి ఉంది. info