ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية - عبد الرحيم بن محمد

external-link copy
16 : 69

وَانْشَقَّتِ السَّمَآءُ فَهِیَ یَوْمَىِٕذٍ وَّاهِیَةٌ ۟ۙ

మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది[1]. info

[1] అంటే దీని అర్థం ఇది కావచ్చు. ఆకాశంలోని నక్షత్రాల వ్యవస్థ సడలిపోతుంది. అవి బ్రద్ధలై పోయి వాటి మధ్య నున్న గురుత్వాకర్షణ శక్తి నశించిపోతుంది.

التفاسير: