ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم

external-link copy
37 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ దినమున ఈ దినపు సమాచారములను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును. info
التفاسير:
من فوائد الآيات في هذه الصفحة:
• رعاية الله للإنسان في بطن أمه.
మానవునికి తన తల్లి గర్భంలో అల్లాహ్ పరిరక్షణ info

• اتساع الأرض لمن عليها من الأحياء، ولمن فيها من الأموات.
భూమి తనపై జీవించి ఉన్న వారి కొరకు మరియు తన లోపలి మృతుల కొరకు విస్తారంగా అవటం. info

• خطورة التكذيب بآيات الله والوعيد الشديد لمن فعل ذلك.
అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కారము యొక్క ప్రమాదము మరియు అలా పాల్పడిన వారికి తీవ్రమైన హెచ్చరిక. info