《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
29 : 78

وَكُلَّ شَیْءٍ اَحْصَیْنٰهُ كِتٰبًا ۟ۙ

మరియు వారి కర్మల్లోంచి ప్రతీ దాన్ని మేము నమోదుచేసి ఉంచాము మరియు లెక్కవేసి ఉంచాము. మరియు అది వారి కర్మల పత్రాలలో వ్రాయబడి ఉంది. info
التفاسير:
这业中每段经文的优越:
• إحكام الله للخلق دلالة على قدرته على إعادته.
సృష్టి రాసులను అల్లాహ్ దృఢంగా నిర్మించటం ఆయన మరలించటంపై ఆయన సామర్ధ్యమును సూచిస్తుంది. info

• الطغيان سبب دخول النار.
అతిక్రమించడం నరకములో ప్రవేశమునకు కారణం. info

• مضاعفة العذاب على الكفار.
అవిశ్వాసులపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. info