《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
15 : 72

وَاَمَّا الْقٰسِطُوْنَ فَكَانُوْا لِجَهَنَّمَ حَطَبًا ۟ۙ

మరియు సత్యమార్గము నుండి మరియు స్థిర మార్గము నుండి దూరమైన వారు నరకమునకు ఇందనమవుతారు. అది వారి లాంటి జనులతో వెలిగించబడుతుంది. info
التفاسير:
这业中每段经文的优越:
• الجَوْر سبب في دخول النار.
అన్యాయం నరకములో ప్రవేశమునకు కారణం. info

• أهمية الاستقامة في تحصيل المقاصد الحسنة.
మంచి ఉద్దేశాల సాధనలో స్థిరత్వము (ఇస్తిఖామత్) యొక్క ప్రాముఖ్యత. info

• حُفِظ الوحي من عبث الشياطين.
దైవవాణి షైతానుల నిష్ప్రయోజనం చేయటం నుండి పరిరక్షింపబడినది. info