《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
206 : 7

اِنَّ الَّذِیْنَ عِنْدَ رَبِّكَ لَا یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَیُسَبِّحُوْنَهٗ وَلَهٗ یَسْجُدُوْنَ ۟

ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉన్న వారు దైవదూతలు పరిశుద్ధుడైన ఆయన ఆరాధన చేయటం నుండి గర్వాన్ని చూపరు. కాని వారు దానిని అంగీకరిస్తూ అశ్రధ్ధ వహించకుండా అనుసరిస్తారు. వారు రాత్రింబవళ్ళు అల్లాహ్ కు తగని గుణాల నుండి ఆయన పరిశుధ్దతను తెలుపుతూ ఉంటారు. మరియు వారు ఆయన ఒక్కడికే సాష్టాంగపడుతూ ఉంటారు. info
التفاسير:
这业中每段经文的优越:
• في الآيات بشارة للمسلمين المستقيمين على صراط نبيهم صلى الله عليه وسلم بأن ينصرهم الله كما نصر نبيه وأولياءه.
బుద్ధిమంతుడిపై మహోన్నతుడైన అల్లాహ్ ఆరాధన తప్పనిసరి. ఎందుకంటే ఆయనే ధర్మం యొక్క గొప్ప శాస్త్రాలు కలిగి ఉన్న గ్రంధాన్ని అవతరింపజేసి అతని కొరకు ప్రాపంచిక ప్రయోజనాలను సమకూర్చాడు. మరియు తన దాసుల్లోంచి నీతిమంతులైన వారికి తన రక్షణ,వారి కొరకే తన సహాయము,పరిరక్షణను కలిగించటం ద్వారా ఇహలోక ప్రయోజనాలను సమకూర్చాడు. వారితో శతృత్వమును చూపే వారి శతృత్వము వారికి నష్టం కలిగించదు. info

• في الآيات جماع الأخلاق، فعلى العبد أن يعفو عمن ظلمه، ويعطي من حرمه، ويصل من قطعه.
తమ ప్రవక్త మార్గముపై సక్రమంగా ఉండే ముస్లిముల కొరకు అల్లాహ్ తన ప్రవక్త,తన స్నేహితులకు సహాయం చేసినట్లు వారికి సహాయం చేస్తాడన్న శుభవార్త ఆయతుల్లో ఉంది. info

• على العبد إذا مَسَّه سوء من الشيطان - فأذنب بفعل محرم، أو ترك واجب - أن يستغفر الله تعالى، ويستدرك ما فرط منه بالتوبة النصوح والحسنات الماحية.
ఆయతుల్లో సుగుణాలు సమీకరించబడ్డాయి. దాసుడు తనపై దౌర్జన్యమునకు పాల్పడిన వారిని క్షమించి వదిలి వేయాలి,తనకు ఇవ్వని వాడికి ఇవ్వాలి,తన నుండి సంబంధము త్రెంచుకున్న వాడితో సంబంధము కలపాలి. info

• الواجب على العاقل عبادة الله تعالى؛ لأنه هو الذي يحقق له منافع الدين بإنزال الكتاب المشتمل على العلوم العظيمة في الدّين، ومنافع الدنيا بتولّي الصالحين من عباده وحفظه لهم ونصرته إياهم، فلا تضرهم عداوة من عاداهم.
దాసుడు తనకి షైతాను తరపు నుండి చెడు వాటిల్లి నిషిద్ధకార్యమునకు పాల్పడి పాపము చేస్తే లేదా విధిగావించబడిన దానిని వదిలివేస్తే మహోన్నతుడైన అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవటం,నిజమైన పశ్చాత్తాపము చేసి,పాపాలను తుడిచివేసే సత్కార్యాలు చేసి తన ద్వారా జరిగిన తప్పిదమును విడనాడటం దాసుడిపై తప్పనిసరి. info