《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
2 : 54

وَاِنْ یَّرَوْا اٰیَةً یُّعْرِضُوْا وَیَقُوْلُوْا سِحْرٌ مُّسْتَمِرٌّ ۟

మరియు ఒక వేళ ముష్రికులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీని సూచించే ఏదైన ఆధారమును,ఋజువును చూస్తే దాన్ని స్వీకరించటం నుండి ముఖం త్రిప్పుకునేవారు. మరియు మేము చూసిన వాదనలు,ఆధారాలు అసత్య మంత్రజాలము అనేవారు. info
التفاسير:
这业中每段经文的优越:
• عدم التأثر بالقرآن نذير شؤم.
ఖుర్ఆన్ ద్వారా ప్రభావితం కాకపోవటం చెడు శకునము. info

• خطر اتباع الهوى على النفس في الدنيا والآخرة.
మనో వాంఛలను అనుసరించటం యొక్క ప్రమాదం మనిషికి ఇహపరాల్లో. info

• عدم الاتعاظ بهلاك الأمم صفة من صفات الكفار.
సమాజాల వినాశనము ద్వారా హితబోధన గ్రహించక పోవటం అవిశ్వాసపరుల గుణముల్లోంచిది. info