《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
19 : 54

اِنَّاۤ اَرْسَلْنَا عَلَیْهِمْ رِیْحًا صَرْصَرًا فِیْ یَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ ۟ۙ

నిశ్ఛయంగా మేము వారిపై ఒక చెడ్డ,దురదృష్టకరమైన రోజున తీవ్రమైన చల్లని గాలిని పంపాము అది వారు నరకానికి వచ్చేవరకు వారితో కొనసాగుతుంది. info
التفاسير:
这业中每段经文的优越:
• مشروعية الدعاء على الكافر المصرّ على كفره.
తన అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించే అవిశ్వాసిని శపించటం యొక్క ధర్మబద్దత. info

• إهلاك المكذبين وإنجاء المؤمنين سُنَّة إلهية.
తిరస్కారులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము. info

• تيسير القرآن للحفظ وللتذكر والاتعاظ.
కంఠస్థం కొరకు,హితబోధన కొరకు,హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేయటం. info