《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
19 : 5

یٰۤاَهْلَ الْكِتٰبِ قَدْ جَآءَكُمْ رَسُوْلُنَا یُبَیِّنُ لَكُمْ عَلٰی فَتْرَةٍ مِّنَ الرُّسُلِ اَنْ تَقُوْلُوْا مَا جَآءَنَا مِنْ بَشِیْرٍ وَّلَا نَذِیْرٍ ؗ— فَقَدْ جَآءَكُمْ بَشِیْرٌ وَّنَذِیْرٌ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠

ఓ యూదుల్లోంచి మరియు క్రైస్తవుల్లోంచి గ్రంధవహులారా నిశ్చయంగా ప్రవక్తల్లోంచి రాక తెగిపోయిన తరువాత మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ వద్దకు వచ్చారు. మరియు ఆయనను ప్రవక్తగా పంపటం ఎంతో అవసరం. అల్లాహ్ ప్రతిఫలం గురించి మాకు శుభవార్తనిచ్చే మరియు ఆయన శిక్ష నుండి మమ్మల్ని హెచ్చరించే ఏ ప్రవక్త మా వద్దకు రాలేదని మీరు వంకలు పెడుతూ పలకకుండా ఉండటానికి. నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ప్రతిఫలం గురించు శుభవార్తనిస్తూ మరియు ఆయన శిక్ష నుండి హెచ్చరిస్తూ మీ వద్దకు వచ్చారు. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు. ప్రవక్తలను పంపించటం మరియు వారి (పరంపరను) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అంతం చేయటం ఆయన సామర్ధ్యంలోంచిదే. info
التفاسير:
这业中每段经文的优越:
• تعذيب الله تعالى لكفرة بني إسرائيل بالمسخ وغيره يوجب إبطال دعواهم في كونهم أبناء الله وأحباءه.
మహోన్నతుడైన అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారిలోని అవిశ్వాసపరులను హింస మరియు ఇతర వాటి ద్వారా శిక్షించటం వారు అల్లాహ్ కుమారులు మరియు ఆయన ప్రియతములు అవటంలో వారి వాదన అసత్యమని నిరూపితమైనది. info

• التوكل على الله تعالى والثقة به سبب لاستنزال النصر.
మహోన్నతుడైన అల్లాహ్ పై నమ్మకము మరియు ఆయనపై భరోసా సహాయము (విజయము) ప్రాప్తించటానికి కారణం. info

• جاءت الآيات لتحذر من الأخلاق الرديئة التي كانت عند بني إسرائيل.
బనీ ఇస్రాయీల్ వద్ద ఉన్న దుర లక్షణాల నుండి హెచ్చరించటానికి ఆయతులు వచ్చినవి. info

• الخوف من الله سبب لنزول النعم على العبد، ومن أعظمها نعمة طاعته سبحانه.
దాసునిపై అనుగ్రహములు కురవటానికి అల్లాహ్ యందు భయము ఒక కారణం. మరియు పరిశుద్ధుడైన ఆయనపై విధేయత చూపే అనుగ్రహం వాటిలో నుండి గొప్పది. info