《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
2 : 39

اِنَّاۤ اَنْزَلْنَاۤ اِلَیْكَ الْكِتٰبَ بِالْحَقِّ فَاعْبُدِ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّیْنَ ۟ؕ

ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము సత్యముతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ ను మీపై అవతరింపజేశాము. అయితే దాని సందేశములన్ని సత్యము మరియు దాని ఆదేశాలన్ని న్యాయపూరితమైనవి. కాబట్టి మీరు అల్లాహ్ నే ఆయన కొరకు ఏకేశ్వరోపాసనను చేస్తూ,ఆయన కొరకు షిర్కు నుండి తౌహీదును ప్రత్యేకిస్తూ ఆరాధన చేయండి. info
التفاسير:
这业中每段经文的优越:
• الداعي إلى الله يحتسب الأجر من عنده، لا يريد من الناس أجرًا على ما يدعوهم إليه من الحق.
అల్లాహ్ వైపు పిలిచేవాడు ప్రతిఫలమును ఆయన వద్ద నుండే ఆశిస్తాడు. అతడు ప్రజల నుండి వారిని సత్యం వైపునకు పిలవటంపై ఎటువంటి ప్రతిఫలమును ఆశించడు. info

• التكلّف ليس من الدِّين.
మొహమాటం ధర్మంలో లేదు. info

• التوسل إلى الله يكون بأسمائه وصفاته وبالإيمان وبالعمل الصالح لا غير.
అల్లాహ్ సాన్నిధ్యం అనేది ఆయన పేర్లతో,ఆయన గుణాలతో,విశ్వాసముతో,సత్కర్మలు చేయటంతో కలుగును. వేరే వాటితో కాదు. info