《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
81 : 36

اَوَلَیْسَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِقٰدِرٍ عَلٰۤی اَنْ یَّخْلُقَ مِثْلَهُمْ ؔؕ— بَلٰی ۗ— وَهُوَ الْخَلّٰقُ الْعَلِیْمُ ۟

ఏమీ ఆకాశములను,భూమిని వాటిలో ఉన్నవి పెద్దవైనా కూడా సృష్టించిన వాడికి మృతులను వారికి మరణమును కలిగించిన తరువాత జీవింపజేసే సామర్ధ్యం లేనివాడా ?. ఎందుకు కాదు అతనికి దాని సామర్ధ్యం కలదు. మరియు ఆయన సృష్టితాలన్నింటిని సృష్టించిన అధిక సృష్టికర్త. వాటి గురించి బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. info
التفاسير:
这业中每段经文的优越:
• من فضل الله ونعمته على الناس تذليل الأنعام لهم، وتسخيرها لمنافعهم المختلفة.
ప్రజలపై పశువులు వారి ఆదీనంలో ఉండటం,వారి వివిధ ప్రయోజనముల కొరకు వాటి ఉపయుక్తంగా ఉండటం అల్లాహ్ అనుగ్రహము,ఆయన ప్రసాదము. info

• وفرة الأدلة العقلية على يوم القيامة وإعراض المشركين عنها.
ప్రళయదినంపై బౌద్ధిక ఆధారాలు పుష్కలంగా ఉండటం మరియు ముష్రికులు వాటి నుండి విముఖత చూపటం. info

• من صفات الله تعالى أن علمه تعالى محيط بجميع مخلوقاته في جميع أحوالها، في جميع الأوقات، ويعلم ما تنقص الأرض من أجساد الأموات وما يبقى، ويعلم الغيب والشهادة.
మహోన్నతుడైవ అల్లాహ్ యొక్క జ్ఞానము తన సృష్టితాలన్నింటికి వారి పరిస్థితులన్నింటిలో,వారి సమయములన్నింటిలో చుట్టుముట్టి ఉండటం అల్లాహ్ గుణగణాల్లోంచిది. మరియు భూమి మృతుల శరీరముల్లోంచి ఏమి తగ్గిస్తుందో మరియు ఏమి మిగిలిస్తుందో ఆయనకు తెలుసు. మరియు అదృశ్యమై ఉన్నవి,ప్రత్యక్షమై ఉన్నవి అన్ని ఆయనకు తెలుసు. info