《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
2 : 33

وَّاتَّبِعْ مَا یُوْحٰۤی اِلَیْكَ مِنْ رَّبِّكَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا ۟ۙ

మరియు మీ ప్రభువు మీపై అవతరింపజేసిన దైవ వాణిని మీరు అనుసరించండి . నిశ్చయంగా అల్లాహ్ మీరు చేస్తున్న వాటి గురించి తెలుసుకునే వాడు. వాటిలో నుండి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు ఆయన తొందరలోనే మీకు మీ కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:
这业中每段经文的优越:
• لا أحد أكبر من أن يُؤْمر بالمعروف ويُنْهى عن المنكر.
మంచి గురించి ఆదేశించటం,చెడు నుండి వారించటం కన్న గొప్ప పని ఏదీ లేదు. info

• رفع المؤاخذة بالخطأ عن هذه الأمة.
అనుకోకుండా జరిగిన తప్పుకి శిక్షను ఈ ఉమ్మత్ నుండి ఎత్తివేయటం జరిగింది. info

• وجوب تقديم مراد النبي صلى الله عليه وسلم على مراد الأنفس.
మన కోరికలపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కోరికను ముందుంచటం తప్పనిసరి. info

• بيان علو مكانة أزواج النبي صلى الله عليه وسلم، وحرمة نكاحهنَّ من بعده؛ لأنهن أمهات للمؤمنين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణుల స్థానము గొప్పతనము యొక్క ప్రకటన మరియు ఆయన తరువాత వారితో నికాహ్ నిషేధము ఎందుకంటే వారు విశ్వాసపరుల తల్లులు. info