《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
79 : 3

مَا كَانَ لِبَشَرٍ اَنْ یُّؤْتِیَهُ اللّٰهُ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ یَقُوْلَ لِلنَّاسِ كُوْنُوْا عِبَادًا لِّیْ مِنْ دُوْنِ اللّٰهِ وَلٰكِنْ كُوْنُوْا رَبّٰنِیّٖنَ بِمَا كُنْتُمْ تُعَلِّمُوْنَ الْكِتٰبَ وَبِمَا كُنْتُمْ تَدْرُسُوْنَ ۟ۙ

ఏ మానవునికైనా అల్లాహ్ తన వైపు నుండి గ్రంథాన్ని అవతరింపజేసి అతనికి జ్ఞానాన్ని,వివేకాన్నిప్రసాదించి ప్రవక్తగా ఎన్నుకున్న పిదప మీరు అల్లాహ్ కు బదులుగా నన్ను ప్రార్థించండి అని అనటం ఎంత మాత్రం తగినది కాదు. కానీ వారితో మీరు జ్ఞానంపొంది, ఆచరించి, ప్రజలకు శిక్షణ ఇచ్చి,వారి కార్యాలను సంస్కరించే వారిలో చేరిపోండి అని అనటమే తగినది. ఈ విషయాన్నే మీరు ప్రజలకు బోధించటానికి గ్రంథం అవతరింప చేయబడింది ఏ గ్రంథాన్నయితే మీరు కంఠస్థం చేస్తూ అర్థం చేసుకుంటూ అభ్యసిస్తూ ఉండేవారో. info
التفاسير:
这业中每段经文的优越:
• ضلال علماء اليهود ومكرهم في تحريفهم كلام الله، وكذبهم على الناس بنسبة تحريفهم إليه تعالى.
యూదపండితులు పాల్పడిన భ్రష్టత్వం మరియు మోసం ఏమనగా ‘అల్లాహ్ వాక్కును వక్రీకరించడం మరియు దాన్ని ప్రజలతో అల్లాహ్’కు ఆపాదిస్తూ అసత్యంచెప్పడం. info

• كل من يدعي أنه على دين نبي من أنبياء الله إذا لم يؤمن بمحمد عليه الصلاة والسلام فهو ناقض لعهده مع الله تعالى.
ప్రవక్తల ధర్మం పై ఉన్నామని వాదించే వారు‘ఒకవేళ మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్’ను విశ్వసించనట్లైతే మహోన్నతుడైన అల్లాహ్ కు చేసిన అతని ప్రమాణం అసంపూర్ణమవుతుంది. info

• أعظم الناس منزلةً العلماءُ الربانيون الذين يجمعون بين العلم والعمل، ويربُّون الناس على ذلك.
ప్రజల్లో అంతస్తుల పరంగా గొప్పవారు’ భయభీతులు కలిగిన ఉలమాలు ఎవరంటే వారే విజ్ఞత,ఆచరణలను కలిగిన భక్తిపరులు మరియు ప్రజలకు దీని గురించి అవగాహనపరుచువారు. info

• أعظم الضلال الإعراض عن دين الله تعالى الذي استسلم له سبحانه الخلائق كلهم بَرُّهم وفاجرهم.
అతి పెద్ద మార్గభ్రష్టత–మహోన్నతుడైన ఆ అల్లాహ్ యొక్క ధర్మం నుండి విముఖత చూపడం, ఎవరికైతే సర్వసృష్టి లోని పుణ్యాత్ములు,పాపాత్ములు అందరూ విధేయతచూపుతున్నారు. info