《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
8 : 23

وَالَّذِیْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رٰعُوْنَ ۟ۙ

మరియు అల్లాహ్ వారికి అప్పజెప్పినవి లేదా ఆయన దాసులు వారికి అప్పజెప్పిన పూచీలను, తమ వాగ్దానములను వృధా చేయకండా వాటిని పూర్తి చేసి పరిరక్షించేవారు వారే. info
التفاسير:
这业中每段经文的优越:
• للفلاح أسباب متنوعة يحسن معرفتها والحرص عليها.
సాఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవటం,వాటిని పరిరక్షించటం మంచిది. info

• التدرج في الخلق والشرع سُنَّة إلهية.
సృష్టిని,ధర్మాన్ని సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సంప్రదాయం. info

• إحاطة علم الله بمخلوقاته.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన సృష్టితాలను చుట్టుముట్టి ఉంటుంది. info