《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
52 : 23

وَاِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً وَّاَنَا رَبُّكُمْ فَاتَّقُوْنِ ۟

ఓ ప్రవక్తల్లారా నిశ్ఛయంగా మీ ధర్మం ఒకే ధర్మము అది ఇస్లాం. మరియు నేను మీ ప్రభువును నేను తప్ప మీకు ఇంకో ప్రభువు లేడు. అయితే మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండి నా భయమును కలిగి ఉండండి. info
التفاسير:
这业中每段经文的优越:
• الاستكبار مانع من التوفيق للحق.
అహంకారము సత్యము అనుగ్రహము నుండి ఆటంకము కలిగిస్తుంది. info

• إطابة المأكل له أثر في صلاح القلب وصلاح العمل.
ఆహారము పరిశుద్ధంగా ఉండటం (హలాల్ ఆహారము) హృదయము మంచిగా ఉండటానికి,ఆచరణ మంచిగా ఉండటానికి ప్రభావం చూపుతుంది. info

• التوحيد ملة جميع الأنبياء ودعوتهم.
ఏకేశ్వరోపాసన (తౌహీద్) దైవ ప్రవక్తలందరి ధర్మము,వారి సందేశప్రచారము. info

• الإنعام على الفاجر ليس إكرامًا له، وإنما هو استدراج.
పాపాత్ముడికి అనుగ్రహించబడటం అతని కొరకు గౌరవం కాదు. అది కేవలం క్రమ క్రమంగా దగ్గర చేయటం. info