《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
44 : 2

اَتَاْمُرُوْنَ النَّاسَ بِالْبِرِّ وَتَنْسَوْنَ اَنْفُسَكُمْ وَاَنْتُمْ تَتْلُوْنَ الْكِتٰبَ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

(ఇది) ఎంతటి ఘోరం:మీరు పరులకు విశ్వాసం మరియు సత్కర్మల గురించి బోధిస్తున్నారు కానీ స్వయంగా మీరు మరచిపోయి వాటిని ధిక్కరిస్తున్నారు.అంతేకాకుండా మీరు తౌరాతు గ్రంధంలో ప్రస్తావించబడిన దైవవిధేయత ధర్మఅనుసరణ మరియు ఆయన ప్రవక్తల ధృవీకరణకు సంబంధించిన ఆదేశాలను చదువుతున్నారు.మీరు (మీకు ఉన్న)బుద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నారా? info
التفاسير:
这业中每段经文的优越:
• من أعظم الخذلان أن يأمر الإنسان غيره بالبر، وينسى نفسه.
మనిషి పరులకు మంచిని భోదిస్తూ తనను మరచిపోవటమే అన్నింటికన్నా ఎక్కువ నష్టం. info

• الصبر والصلاة من أعظم ما يعين العبد في شؤونه كلها.
నమాజు మరియు సహనం దాసుల వ్యవహారాలన్నింటిలో దైవ సహాయానికి ముఖ్య కారకం. info

• في يوم القيامة لا يَدْفَعُ العذابَ عن المرء الشفعاءُ ولا الفداءُ، ولا ينفعه إلا عمله الصالح.
ప్రళయదినం నాడు మనిషిని ఏఒక్కరి సిఫారసు ఏ పరిహారం దైవ శిక్ష నుంచి కాపాడలేవు కానీ అతని అమలు తప్ప. info