《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
2 : 19

ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهٗ زَكَرِیَّا ۟ۖۚ

ఇది తన దాసుడు జకరియ్యా అలైహిస్సలాం పై నీ ప్రభువు యొక్క కారుణ్యము యొక్క ప్రస్తావన.దాని ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి మేము దాన్ని మీకు తెలియపరుస్తున్నాము. info
التفاسير:
这业中每段经文的优越:
• الضعف والعجز من أحب وسائل التوسل إلى الله؛ لأنه يدل على التَّبَرُّؤِ من الحول والقوة، وتعلق القلب بحول الله وقوته.
బలహీనత,నిస్సహాయత అల్లాహ్ ని వేడుకోవటానికి అత్యంత ప్రియమైన కారకాల్లోంచివి. ఎందుకంటే అది బలము నుండి,శక్తి నుండి సంబంధమును త్రెంచుకుని మనస్సు యొక్క సంబంధము అల్లాహ్ శక్తి,సామర్ధ్యంతో కలపటముపై సూచిస్తుంది. info

• يستحب للمرء أن يذكر في دعائه نعم الله تعالى عليه، وما يليق بالخضوع.
మనిషి తన దుఆలో మహోన్నతుడైన అల్లాహ్ యొక్క అనుగ్రహాలు తనపై ఏవైతే ఉన్నాయో వాటిని, వినమ్రతకు తగినవైన వాటిని ప్రస్తావించటం మంచిది. info

• الحرص على مصلحة الدين وتقديمها على بقية المصالح.
ధర్మ ప్రయోజనము పై ఆశను చూపి దాన్ని మిగిలిన ఇతర ప్రయోజనాలకన్న ముందు పెట్టటం. info

• تستحب الأسماء ذات المعاني الطيبة.
మంచి అర్ధములు కల పేర్లు పెట్టటం మంచిది. info