《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
30 : 18

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اِنَّا لَا نُضِیْعُ اَجْرَ مَنْ اَحْسَنَ عَمَلًا ۟ۚ

నిశ్చయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములను చేసిన వారు తమ కర్మలను మంచిగా చేశారు. అయితే వారి కొరకు గొప్ప ప్రతిఫలం కలదు. నిశ్చయంగా మేము మంచి కర్మను చేసిన వారి పుణ్యమును వృధా చేయము. కాని ఎటువంటి తరుగుదల లేకుండా మేము వారి ప్రతిఫలములను సంపూర్ణంగా ప్రసాధిస్తాము. info
التفاسير:
这业中每段经文的优越:
• فضيلة صحبة الأخيار، ومجاهدة النفس على صحبتهم ومخالطتهم وإن كانوا فقراء؛ فإن في صحبتهم من الفوائد ما لا يُحْصَى.
మంచి వ్యక్తుల సహచర్యం,వారి సహచర్యంలో,వారితో కలిసి ఉండటంలో ప్రయత్నించటం యొక్క ఘనత ఉన్నది. ఒక వేళ వారు పేదవారైనా సరే.ఎందుకంటే వారి సహచర్యంలో లెక్కలేనన్ని లాభలు కలవు. info

• كثرة الذكر مع حضور القلب سبب للبركة في الأعمار والأوقات.
మనస్సును ప్రత్యక్షం పెట్టి అధికంగా స్మరణ చేయటం వయస్సులలో,సమయములో సమృద్ధతకు (బర్కత్ కు) కారణమవుతుంది. info

• قاعدتا الثواب وأساس النجاة: الإيمان مع العمل الصالح؛ لأن الله رتب عليهما الثواب في الدنيا والآخرة.
ప్రతిఫలమునకు నియమాలు,విముక్తికి సామగ్రి : సత్కార్యముతోపాటు విశ్వాసముండటం. ఎందుకంటే ఆ రెండిటి పైనే అల్లాహ్ ఇహ,పర లోకాల్లో ప్రతిఫలమును జత చేశాడు. info