《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
13 : 18

نَحْنُ نَقُصُّ عَلَیْكَ نَبَاَهُمْ بِالْحَقِّ ؕ— اِنَّهُمْ فِتْیَةٌ اٰمَنُوْا بِرَبِّهِمْ وَزِدْنٰهُمْ هُدًی ۟ۗۖ

ఓ ప్రవక్తా మేము ఎటువంటి సందేహము లేని వారి సమాచారమును సత్యముతో మీకు తెలియపరుస్తున్నాము. నిశ్చయంగా వారు తమ ప్రభవును విశ్వసించి,ఆయనను అనుసరించి ఆచరించిన కొందరు యువకులు. మేము వారికి సన్మార్గమును,సత్యముపై స్థిరత్వమును అధికం చేశాము. info
التفاسير:
这业中每段经文的优越:
• الداعي إلى الله عليه التبليغ والسعي بغاية ما يمكنه، مع التوكل على الله في ذلك، فإن اهتدوا فبها ونعمت، وإلا فلا يحزن ولا يأسف.
అల్లాహ్ వైపు పిలిచేవాడిపై సందేశమును చేరవేసే ,తనకు సాధ్యమైనంతవరకు కృషి చేసే బాధ్యత ఉన్నది. ఈ విషయంలో అల్లాహ్ పై నమ్మకము కూడా ఉండాలి. ఒక వేళ వారు సన్మార్గం పొందితే అది ఎంతో మంచిగా ఉంటుంది లేని ఎడల అతను (పిలిచేవాడు) బాధపడవలసిన అవసరం లేదు,విచారించవలసిన అవసరం లేదు. info

• في العلم بمقدار لبث أصحاب الكهف، ضبط للحساب، ومعرفة لكمال قدرة الله تعالى وحكمته ورحمته.
గుహవాసుల నివాస కాలము యొక్క సమాచారములో ఖచ్చితమైన లెక్క మహోన్నతుడైన అల్లాహ్ యొక్క సామర్ధ్యము,ఆయన విజ్ఞత,ఆయన కారుణ్యము పరిపూర్ణతకి గుర్తింపు ఉన్నది. info

• في الآيات دليل صريح على الفرار بالدين وهجرة الأهل والبنين والقرابات والأصدقاء والأوطان والأموال؛ خوف الفتنة.
ఆయతులలో ఉపద్రవ భయం ఉన్నప్పుడు ధర్మం కోసం పారిపోవటంపై,ఇంటివారిని,సంతానమును,బంధువులను,స్నేహితులను,మాతృభూములను,ఆస్తిపాస్తులను వదిలివేయటంపై స్పష్టమైన ఆధారం ఉన్నది. info

• ضرورة الاهتمام بتربية الشباب؛ لأنهم أزكى قلوبًا، وأنقى أفئدة، وأكثر حماسة، وعليهم تقوم نهضة الأمم.
యువత యొక్క క్రమశిక్షణపై శ్రద్ధ చూపటం అవసరం. ఎందుకంటే వారు ఎక్కువ నిర్మలమైన మనసులు,చాలా స్వచ్ఛమైన హృదయాలు, అధికంగా ధైర్యం కలవారై ఉంటారు. వారి మూలంగానే సమాజాల పునరుజ్జీవనం జరుగతుంది. info