《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
71 : 12

قَالُوْا وَاَقْبَلُوْا عَلَیْهِمْ مَّاذَا تَفْقِدُوْنَ ۟

దాని వెంటనే యూసుఫ్ సోదరులు ప్రకటించిన వ్యక్తి మరియు అతని తోపాటు ఉన్న అతని సహచరుల వైపు తిరిగి మీ వద్ద నుండి ఏ వస్తువు పోయింది చివరికి మీరు మాపై దొంగతనము నింద వేస్తున్నారు ? అని అన్నారు. info
التفاسير:
这业中每段经文的优越:
• جواز الحيلة التي يُتَوصَّل بها لإحقاق الحق، بشرط عدم الإضرار بالغير.
ఇతరులకు హాని కలిగించని షరతుతో సత్యాన్ని దృవీకరించటానికి పధకమును రచించటం ధర్మసమ్మతము. info

• يجوز لصاحب الضالة أو الحاجة الضائعة رصد جُعْل «مكافأة» مع تعيين قدره وصفته لمن عاونه على ردها.
వస్తువును పోగొట్టుకున్నా లేదా అవసరమైన వస్తువును కోల్పోయిన వ్యక్తి కొరకు దాన్ని తిరిగి అప్పగించిన వ్యక్తికి పరిమాణమును, గుణమును తెలిపి ప్రతిఫలము నిర్ణయించటం ధర్మసమ్మతము. info

• التغافل عن الأذى والإسرار به في النفس من محاسن الأخلاق.
బాధలను పట్టించుకోకుండా వాటిని మనస్సులో దాచుకోవటం మంచి గుణాల్లోంచిది. info