《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
3 : 112

لَمْ یَلِدْ ۙ۬— وَلَمْ یُوْلَدْ ۟ۙ

అతడే ఎవడైతే ఎవరిని కనలేదు మరియు అతడిని ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు. info
التفاسير:
这业中每段经文的优越:
• إثبات صفات الكمال لله، ونفي صفات النقص عنه.
పరిపూర్ణ గుణాలు అల్లాహ్ కొరకు నిరూపించటం మరియు ఆయన నుండి లోపిత గుణాలను నిరాకరించటం. info

• ثبوت السحر، ووسيلة العلاج منه.
మంత్రజాలము మరియు దాని వైధ్య కారకం నిరూపణ. info

• علاج الوسوسة يكون بذكر الله والتعوذ من الشيطان.
దుష్ప్రేరితాల వైధ్యము అల్లాహ్ స్మరణ ద్వారా మరియు షైతాను నుండి శరణు కోరటం ద్వారా. info